మా గురించిEN

మా గురించి

తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, తెలుగులో సాంకేతికతకు పనికొచ్చే మంచి వెబ్‌సైట్లు, పుస్తకాలు, ఫాంట్లు, సాఫ్ట్‌వేర్‌లను ఒక చోటికి తెచ్చే జాబితా ఇది.

ఈ జాబితా ఎక్కడిది

అసలు జాబితా GitHubలో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ సైట్ పేజీలన్నీ ఆ జాబితా నుంచే తయారవుతాయి.

ఏవి చేరుస్తాం

జాబితాలో చేర్చే ముందు ప్రతి లింకు పని చేస్తోందో లేదో చూశాం. పైరసీ సైట్లను, ప్రకటనల కోసం పెట్టిన పేజీలను, వదిలేసిన చిన్న ప్రాజెక్టులను చేర్చం.

“ఓపెన్ తెలుగు” గుర్తు

ఈ గుర్తు ఉన్న సైట్లు ఈ జాబితాను నడిపేవారివే. మా సైట్లు ఏవో మీకు స్పష్టంగా తెలియాలనే ఈ గుర్తు పెట్టాం.

మీకు తెలిసిన వనరును చేర్చండి

మంచి వనరు ఏదైనా మిగిలిపోయిందా? ఎలా చేర్చాలో ఇక్కడ చదవండి.