మీ వివరాల భద్రతEN

మీ వివరాల భద్రత

ఖాతాలు అక్కర్లేదు

ఈ సైట్‌లో ఖాతా తెరవాల్సిన పని లేదు. మీ పేరు, ఫోన్ నంబర్ అడగదు.

ప్రకటనలు లేవు

ఇక్కడ ప్రకటనలు లేవు. పేజీలు ఎన్నిసార్లు చూశారో Cloudflare Web Analytics లెక్కిస్తుంది; కుకీలు గానీ మిమ్మల్ని గుర్తించే సమాచారం గానీ వాడదు.

మీ పరికరంలోనే

మీరు ఎంచుకున్న రంగులు, ఇంటర్నెట్ లేకపోయినా తెరవడానికి సైట్ పేజీలు మీ పరికరంలోనే ఉంటాయి.

సైట్‌ను అందించేది

ఈ సైట్‌ను Cloudflare అందిస్తుంది. పేజీ పంపడానికి, ఏ వెబ్‌సైట్‌కైనా లాగానే, మీ ఇంటర్నెట్ చిరునామా దానికి తెలుస్తుంది.

ఇతర సైట్ల లింకులు

ఏదైనా లింకు తెరిచినప్పుడు మీరు ఆ సైట్‌కు వెళ్తారు; అక్కడ ఆ సైట్ నియమాలే వర్తిస్తాయి. మీరు ఇక్కడి నుంచి వచ్చారని ఈ సైట్ వాటికి చెప్పదు.

మమ్మల్ని సంప్రదిస్తే

సంప్రదింపుల ఫారం opentelugu.orgలో ఉంది. అక్కడ మీరు రాసింది మాత్రమే మాకు చేరుతుంది.